రవాణాశాఖపై సమీక్ష నిర్వహించిన పేర్ని నాని|Minister Perni Nani Review Meeting On Transport Department

2019-08-29 69

Minister Perni Nani Review Meeting on Transport Department.With a smart phone in your hand, just click a photo ..WhatsApp to the phone number that will be made available to the Department of Transportation. Immediately, the Department of Transportation Enforcement Officers go into the field and take the action
#TransportDepartment
#MinisterPerniNani
#vijayawada
#ReviewMeeting
#helmet
#seatbelt

విజయవాడలోని రవాణాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి పేర్ని నాని సమీక్ష నిర్వహించారు.కళ్లెదుట ఎవరైనా రాంగ్‌ రూట్‌లో వస్తున్నా, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నా, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. ఇకపై ఇలా బాధపడనక్కర్లేదు.